రిటర్న్ & రీఫండ్

FarmerHub Return & Refund Policy
RETURN / REFUND ఎప్పుడు అడగవచ్చు?
• Damaged product వచ్చినప్పుడు
• Wrong product వచ్చినప్పుడు
• Product missing ఉన్నప్పుడు
• Quality issue ఉన్నప్పుడు

📦 HOW TO REQUEST RETURN / REFUND

Delivery అయిన వెంటనే సమస్య ఉంటే:
WhatsApp:-
WhatsApp ద్వారా [order number + product photo] పంపండి.

Phone Call:-
WhatsApp లేకపోతే [9985059235] కి call చేసి:
Order Number
Product Name
సమస్య ఏమిటో
చెప్పండి.

Website Request
కింద ఉన్న REQUEST RETURN & REFUND button ద్వారా request చేయవచ్చు.

IMPORTANT
Fresh vegetables, fruits మరియు ఇతర perishable productsను change of mind కోసం return చేయలేరు.
Problem verify చేసిన తర్వాత replacement లేదా refund ఇవ్వబడుతుంది.

Shopping Basket
FarmerHub
Install FarmerHub App
Fresh vegetables & farm products
🛒 CART 0